Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాలకు సంబంధించి 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Indian Coast Guard
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2021 | 2:24 PM

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాలకు సంబంధించి 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లికేషన్లు కూడా ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన joinindiancoastguard.cdac.in లోకి వెళ్లి.. దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 2వ తేదీనే అప్లికేషన్లు స్టార్ట్ అవగా.. జులై 16 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), టెక్నికల్ విభాగాలకు సంబంధించి 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి: కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 22 సంవత్సరాల వయసు ఉండాలి.

అర్హతలు: 1. నావిక్ (జనరల్ డ్యూటీ): కౌన్సిల్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) చేత గుర్తించబడిన సంస్థ నుంచి గణితం, భౌతిక శాస్త్రంతో 10 + 2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) చేత గుర్తించబడిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 3. టెక్నికల్: సిబిఎస్ఇ చే గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి పాస్ అవ్వడంతో పాటు.. ఏఐసిటిఇ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లోమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వేతనం: 1. నావిక్ (జనరల్ డ్యూటీ): బేసిక్ శాలరీ రూ. 21,700 (పే లెవల్ -3)+ డియర్నెస్ అలవెన్స్, ఇతర అలవెన్సులు ఉంటాయి.

2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): బేసిక్ పే స్కేల్ 21,700 (పే లెవల్ -3)తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

3. టెక్నికల్: బేసిక్ పే స్కేల్ రూ. 29,200 (పే లెవల్ -5) తో పాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు joinindiancoastguard.cdac.in కు లాగిన్ అవ్వాలి. ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఉపయోగించి అప్లికేషన్ చేసుకోవచ్చు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?