Indian Air Force Recruitment 2022: టెన్త్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ ‘సీ’ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force).. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి..
Indian Air Force Group C Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force).. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ (LDC, MTS, Driver, carpenter) పోస్టులు
ఖాళీల వివరాలు: కుక్, కార్పెంటర్, హౌస్ కీపింగ్, ఎంటీఎస్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్/ఇంటర్/గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2022. (ప్రకటన విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.