India Post Recruitment 2022: 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.63,200ల జీతం పొందే అవకాశం..

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇండియా పోస్ట్‌ (India Post).. 5 ఎంవీ మెకానిక్‌, ఎంవీ ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, టైర్‌మ్యాన్‌ సర్వీస్ గ్రేడ్-సి (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

India Post Recruitment 2022: 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.63,200ల జీతం పొందే అవకాశం..
India Post Recruitment 2022
Follow us

|

Updated on: Sep 21, 2022 | 8:56 AM

India Post Skilled Artisans (Group C) Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇండియా పోస్ట్‌ (India Post).. 5 ఎంవీ మెకానిక్‌, ఎంవీ ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, టైర్‌మ్యాన్‌ సర్వీస్ గ్రేడ్-సి (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్‌ ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 19, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Senior manager (JAG), Mail Motor Services, No-37, Greams Road, Chennai-600006.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే