AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT tirupati recruitment: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారంటే..

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IIT tirupati recruitment: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారంటే..
Iit Tirupati
Narender Vaitla
|

Updated on: Oct 08, 2022 | 8:12 AM

Share

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ లైబ్రరీ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి.

* సివిల్‌, కంప్యూటర్‌ సెంటర్‌ సిస్టమ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, వర్క్‌షాప్‌, ఫిజిక్స్‌, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్‌/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 10-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?