IIT Indore Faculty Jobs 2022: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐటీ ఇండోర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Indore).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIT Indore Faculty Jobs 2022: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐటీ ఇండోర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..
Iit Indore
Follow us

|

Updated on: Mar 11, 2022 | 8:32 AM

IIT Indore Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Indore).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌/పీడబ్ల్యూడీ అభ్యర్ధులను నియమించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 36

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: ఆస్ట్రానమీ, బయోఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

పే స్కేల్: నెలకు రూ.70,900ల నుంచి రూ.1,60,667ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 3 ఏళ్లపాటు సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Faculty Recruitment Cell, Abhinandan Building, 6th Floor, Indian Institute of Technology Indore, Khandwa Road, Simrol, 453552 Indore, Madhya Pradesh.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIIT Chittoor Jobs 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో..చిత్తూరు ట్రిపుల్‌ ఐటీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త

విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది

ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు

కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..

కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..

పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..

ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో

వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు

8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత

ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!