IFB Hyderabad Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐఎఫ్‌బీ – హైదరాబాద్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..

|

Feb 13, 2022 | 1:50 PM

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (IFB) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్‌ (Technical Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IFB Hyderabad Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐఎఫ్‌బీ - హైదరాబాద్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..
Ifb Hyderabad
Follow us on

IFB Hyderabad Technical Assistant Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ పర్వావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (IFB) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్‌ (Technical Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

విభాగాలు: బోటనీ, బయోటెక్నాలజీ, మెరైన్‌ బయోలజీ

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన బ్యాచిలర్‌ డిగ్రీలో అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Director, Institute of forest biodiversity, Dulapally, Kompally S.O, Hyderabad-500100

దరఖాస్తు రుసుము:
ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Illegal drug mafia 2022: బీఎస్‌ఎఫ్‌-ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆపరేషన్‌.. రూ.2 కోట్ల విలువైన మెథాంఫేటమిన్ డ్రగ్స్‌ సీజ్!