Jobs In Hyderabad: పీజీ అర్హతతో ఐకార్‌లో యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు!

భారత ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోనున్న డైరెక్టరేట్ ఆఫ్ ఫౌల్ట్రీ రీసెర్చ్ (DPR) యంగ్‌ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Jobs In Hyderabad: పీజీ అర్హతతో ఐకార్‌లో యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు!
Icar Dpr Hyderabad

Updated on: Jan 31, 2022 | 7:04 AM

ICAR – DPR Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోనున్న డైరెక్టరేట్ ఆఫ్ ఫౌల్ట్రీ రీసెర్చ్ (DPR) యంగ్‌ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 2

ఖాళీల వివరాలు: యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.35,000లు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: బయోలాజికల్ సైన్సెస్/యానిమల్ సైన్సెస్/కెమిస్ట్రీలో పీజీ ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వొచ్చు.

అడ్రస్: ఐకార్-డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబద్.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NCRTC Jobs: యూజీ/పీజీ అర్హతతో ఎన్సీఆర్టీసీలో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి!