CIAH Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎరిడ్ హార్టికల్చర్‌లో ఉద్యోగావకాశాలు!
భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎరిడ్ హార్టికల్చర్ (CIAH).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల (Young Professionals posts) భర్తీకి అర్హులైన..
ICAR – CIAH Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎరిడ్ హార్టికల్చర్ (CIAH).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల (Young Professionals posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ/బీబీఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: