ICAI CA May 2022 admit card: సీఏ 2022 మే సెషన్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ (CA) మే 2022కు రిజిస్ట్రేషన్ విండో రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు..

ICAI CA May 2022 admit card: సీఏ 2022 మే సెషన్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
Icai Ca May 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2022 | 11:41 AM

ICAI CA May 2022 online registration deadline: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ (CA) మే 2022కు రిజిస్ట్రేషన్ విండో రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎవరైనా ఉంటే అధికార వెబ్‌సైట్‌లో మార్చి 30 రాత్రి 11 గంటల నుంచి 59ల నిముషాలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.కాగా ఐసీఏఐ సీఏ ఫౌండేషన్‌ మే 2022 (CA Foundation May 2022)పరీక్షల తేదీలను తాజాగా సవరించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 24, 26, 28, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. సీఏ ఇంటర్మీడియట్‌ గ్రూప్‌ 1 పరీక్షలు మే 15 నుంచి మే 22 వరకు, అలాగే గ్రూప్‌ II పరీక్షలు మే 24 నుంచి మే 30 వరకు జరగనున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్‌ పరీక్షలకు సంబంధించి.. గ్రూప్ I మే 14 నుంచి 21 వరకు, గ్రూప్ II పరీక్షలు మే 23 నుంచి మే 29 వరకు నిర్వహించబడతాయి. ఇక ఇంర్నేషనల్ టాక్సేషన్ అసెస్‌మెంట్ పరీక్షలు మే 14 నుంచి మే 17 వరకు జరగనున్నాయి.

Also Read:

JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారా? 2 రోజుల్లో ముగియనున్న..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..