HCL Recruitment: గుడ్‌న్యూస్‌.. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిషన్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

HCL Recruitment: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది..

HCL Recruitment: గుడ్‌న్యూస్‌.. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిషన్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Follow us
Subhash Goud

|

Updated on: Jun 02, 2021 | 1:44 PM

HCL Recruitment: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్‌ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎల‌క్ట్రిష‌న్ గ్రేడ్‌-2, ఎల‌క్ట్రిష‌న్ క‌మ్ లైబ్రేరియ‌న్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన‌వారు కోల్‌క‌తాలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 21 ఇందులో ఎల‌క్ట్రిష‌న్ 20, ఎల‌క్ట్రిష‌న్ క‌మ్ లైబ్రేరియ‌న్ 1 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిష‌న్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభ‌వం త‌ప్పనిసరి.

దరఖాస్తు చేసుకునే విధానం: ఆఫ్‌లైన్‌లో నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి. చిరునామా: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 15 వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com/

ఇవీ కూడా చదవండి:

RRB NTPC Exams: కరోనా ఎఫెక్ట్‌.. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా.. అభ్యర్థుల ఎదురు చూపు..!

CBSE 12th Exams 2021: పరీక్షలు రద్దు..ఫలితాలు ఎలా ఇస్తారు? తదుపరి చదువుల కోసం విద్యార్ధుల ముందున్న మార్గాలేంటి?

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న