GRSE Recruitment: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

GRSE Recruitment: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ (GRSE)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో...

GRSE Recruitment: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 18, 2022 | 6:45 AM

GRSE Recruitment: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ (GRSE)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 249 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఎక్స్‌-ఐటీఐ) 163, ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఫ్రెషర్‌) 40, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ 16, టెక్నిషియన్‌ అప్రెంటిస్‌ 30 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో ITI, బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్/Diploma పూర్తి చేసి ఉండాలి.

* ఇంజనీరింగ్ అభ్యర్థుల విషయానికొస్తే 2020, 2021, 2022 లో ఉత్తీర్ణులైన ఉండాలి.

* అభ్యర్థుల వయసు 14 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16-07-2022న మొదలై 05-08-2022 తేదీతో ముగియనుంది.

* ఎంపికైన అభ్యర్థులు కోల్‌కతాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* నేరుగా అప్లికేషన్‌ ఫామ్‌ పొందడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!