GGH Ongole Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Ongole) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల భర్తీకి..

GGH Ongole Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు!
Ggh Ongole Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 27, 2022 | 5:17 PM

GGH Ongole Technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Ongole) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

ఖాళీల వివరాలు: పర్‌ఫ్యూజనిస్ట్‌-2, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌-2, సీటీ టెక్నీషియన్‌-2, డయాలసిస్‌ టెక్నీషియన్‌-4, కాథ్‌ లాబ్‌ టెక్నీషియన్‌-2, ఫార్మసిస్ట్‌-2 పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.17,500ల నుంచి రూ.28000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 500

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, రూం నెం 124, జీజీహెచ్‌, ఒంగోల్‌, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DMHO Kadapa Recruitment 2022: కడప జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో 52 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?