AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EXIM Bank Jobs: EXIM బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులు.. దరఖాస్తు ఎలా చేయాలంటే..

EXIM బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది...

EXIM Bank Jobs: EXIM బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులు.. దరఖాస్తు ఎలా చేయాలంటే..
Govt Jobs
Srinivas Chekkilla
|

Updated on: Mar 02, 2022 | 8:29 PM

Share

EXIM బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 14, 2022గా ఉంది. ఎంపికైన అభ్యర్థులు బ్యాంకుఅవసరాన్ని బట్టి, కార్పొరేట్ లోన్‌లు & అడ్వాన్సులు/ ప్రాజెక్ట్ ఫైనాన్స్/ క్రెడిట్ లైన్స్/ ఇంటర్నల్ క్రెడిట్ ఆడిట్/ రిస్క్‌లలో భారతదేశంలో ఎక్కడైనా నియమిస్తారు. మేనేజ్‌మెంట్ ట్రైనీలు బ్యాంక్‌లో ఒక సంవత్సరం పాటు ట్రైనీషిప్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, గ్రేడ్/స్కేల్ జూనియర్ మేనేజ్‌మెంట్ (JM) Iలో డిప్యూటీ మేనేజర్‌గా నియమిస్తారు.

ఖాళీ వివరాలు

యూఆర్ – 13 ఎస్సీ – 4 ఎస్టీ – 2 ఓబీసీ (నాన్-క్రీమ్ లేయర్) – 6 ఈడబ్ల్యూఎస్ – 2 పీడబ్ల్యూడీ- 1

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ – ఫిబ్రవరి 25, 2022 దరఖాస్తుకు చివరి రోజు – మార్చి 14, 2022 రాత పరీక్ష, ఇంటర్వ్యూ – ఏప్రిల్ 2022

విద్యార్హత

MBA/PGDBA, గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) నుండి ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. MBA/PGDBA కోర్సు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో కనీసం 2 సంవత్సరాల పూర్తి-సమయ వ్యవధి ఉండాలి. సీఏ విషయంలో ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ కనీసం 60% మొత్తం మార్కులు / సమానమైన క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్లు (CGPA). అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో లేదా బ్యాంక్‌లో చేరే సమయంలో కనీసం 60% మార్కులను కలిగి ఉండాలి.

వయో పరిమితి

UR/EWS – 25 సంవత్సరాలు SC/ST – 30 సంవత్సరాలు OBC – 28 సంవత్సరాలు

జీతం వివరాలు

ట్రైనీషిప్ వ్యవధిలో నెలవారీ రూ.55,000 స్టైఫండ్ చెల్లించబడుతుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసుము

జనరల్, OBC – రూ 600 SC/ST/PWD/EWS, మహిళా అభ్యర్థులు – రూ. 100

Read Also.. Central Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త..

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో