EPIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. 

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ (EPIL).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు (Assistant Manager Posts)ల భర్తీకి అర్హులైన..

EPIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. 
Epil
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 26, 2022 | 6:22 PM

EPIL Assistant Manager Recruitment 2022: భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ (EPIL).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు (Assistant Manager Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 93

పోస్టుల వివరాలు:

  • మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు: 60
  • మేనేజర్‌ పోస్టులు: 26
  • సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.30,000ల నుంచి 70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, ఎల్‌ఎల్బీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ (ఫైనాన్స్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICSI Recruitment 2022: నెలకు రూ.40 వేల జీతంతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే!