EdCIL Limited Jobs: బీటెక్‌/ఎంబీఏ అర్హతతో..ఎడ్యుకేషనల్‌ ఎన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు!

భారత ప్రభుత్వ రంగ మినీరత్న కేటగిరీకి చెందిన న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ ఎన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EDCIL).. ఒప్పంద ప్రాతిపదికన..

EdCIL Limited Jobs: బీటెక్‌/ఎంబీఏ అర్హతతో..ఎడ్యుకేషనల్‌ ఎన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు!
Edcil
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2022 | 6:35 PM

EdCIL Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ మినీరత్న కేటగిరీకి చెందిన న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ ఎన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EDCIL).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ (Consultant Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 45

పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌, చీఫ్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌ పోస్టులు

విభాగాలు: జెండర్‌ అండ్‌ ఈక్వాలిటీ, డేటా అనాలసిస్‌, ట్రైనింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ/పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే 3 నుంచి10 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రైటింగ్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

తెలంగాణ ఇంటర్‌ 2022 విద్యార్ధులకు అలర్ట్‌! నేడో రేపో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌.. మంత్రి సబితా వెల్లడి!

షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన