Telangana: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. దసరా సెలవుల ప్రకటన. ఏకంగా 15 రోజులు..

Telangana: తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఈ ఏడాదికిగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులను ప్రకటించారు...

Telangana: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. దసరా సెలవుల ప్రకటన. ఏకంగా 15 రోజులు..
Holidays
Follow us

|

Updated on: Sep 13, 2022 | 12:12 PM

Telangana: తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఈ ఏడాదికిగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులను ప్రకటించారు. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్‌ 10న తెరుచుకోనున్నాయి.

ఈసారి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగ జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం 13 రోజులు సెలువులు ప్రకటించినప్పటికీ విద్యార్థులకు మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 9న ఆదివారాలు కావడమే దీనికి కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో సెలవులను పెంచిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ