DMHO Nellore Recruitment 2022: నెల్లూరు జిల్లాలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

May 20, 2022 | 7:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Nellore) నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి..

DMHO Nellore Recruitment 2022: నెల్లూరు జిల్లాలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Dmho Nellore
Follow us on

DMHO Nellore District Lab Technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Nellore) నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల (Lab Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.19019ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంటర్మీడియట్‌తోపాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా/సర్టిఫైడ్ కోర్సు/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office, Nellore District, AP.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.