CUET 2022 exam date: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022 రిజిస్ట్రేషన్‌ తేదీలో మార్పులు! కొత్త తేదీలివే..

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివరితేదీ పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది..

CUET 2022 exam date: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022 రిజిస్ట్రేషన్‌ తేదీలో మార్పులు! కొత్త తేదీలివే..
Cuet 2022 Registration
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2022 | 7:51 AM

CUET 2022 Revised Schedule: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చివరితేదీ పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఏప్రిల్ 6 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్టీఏ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సీయూఈటీ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభంకావల్సి ఉంది. కొన్ని కారణాల రిత్యా ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ను సవరించి కొత్త తేదీలను విడుదల చేసింది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి మే 6 రాత్రి 11 గంటల 55 నిముషాల వరకు కొనసాగనుంది. ఐతే విద్యార్ధులు గమనించవల్సిన విషయం ఏమిటంటే.. ఎన్టీఏ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలను మాత్రమే సవరించింది. ఖచ్చితమైన పరీక్షతేదీని ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ.. పరీక్షలు మాత్రం ముందు ప్రకటించిన విధంగానే జులై మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.inలో చెక్‌ చేసుకోవచ్చు.

కాగా సీయూఈటీ 2022 పరీక్ష రెండు స్లాటుల్లో, ఆన్‌లైన్‌ (CBT) విధానంలో జరగనుంది. మొదటి స్లాట్‌ పరీక్ష 195 నిముషాలు, రెండో స్లాట్‌ పరీక్ష 225 నిముషాల పాటు మొత్తం 13 భాషల్లో, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల (MCQ) రూపంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరణాత్మక సమాచార బులెటిన్‌ ఎన్టీఏ త్వరలో విడుదల చేయనుంది. ఐతే పరీక్ష విధానం, సిలబస్‌ వంటి సమాచారాన్ని ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Also Read:

ANGRAU Recruitment 2022: నెలకు రూ.54,000ల జీతంతో.. బాపట్ల అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..