AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NAL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (NAL) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన..

NAL Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే
Nal
Srilakshmi C
|

Updated on: Apr 18, 2022 | 9:03 AM

Share

CSIR NAL Project Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (NAL) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ,49,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎస్సీ/డిప్లొమా ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ప్రిన్సిపల్ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు బీఈ/బీటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIMR Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ ఐకార్‌ – ఐఐఎంఆర్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ జాబ్స్‌.. పూర్తి వివరాలివే!

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే