Attention Students! CISCE టర్మ్ 2 పరీక్షల తేదీల్లో మార్పులు.. మ్యాథ్స్‌, జియోగ్రఫీ పరీక్షలు ఈ తేదీల్లోనే..

ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) టర్మ్ 2 బోర్డు పరీక్షలకు సంబంధించిన తేదీలు మారాయి. ఏయే సబ్జెక్టులకు, ఏయే తేదీల్లో పరీక్షలు..

Attention Students! CISCE టర్మ్ 2 పరీక్షల తేదీల్లో మార్పులు.. మ్యాథ్స్‌, జియోగ్రఫీ పరీక్షలు ఈ తేదీల్లోనే..
Board Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2022 | 4:38 PM

CISCE releases revised timetable for ICSE term 2 board exams: ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) టర్మ్ 2 బోర్డు పరీక్షలకు సంబంధించిన తేదీలు మారాయి. ఏయే సబ్జెక్టులకు, ఏయే తేదీల్లో పరీక్షలు నిర్వహించబడతాయో తెలియజేస్తూ రివైజ్డ్‌ షెడ్యూల్‌ (సవరించిన టైంటేబుల్‌)ను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ఈ మేరకు విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌cisce.org.లో కొత్త టైమ్‌టేబుల్‌ను చెక్‌ చేసుకోవచ్చు. కాగా తాజా షెడ్యూల్ ప్రకారం.. ICSE టర్మ్ 2 పరీక్షల్లో.. మే 2న Maths, మే 4న Geography పరీక్షలను నిర్వహిస్తుంది. గతంలో విడుదల చేసిన టైం టేబుల్‌లో ఈ పరీక్షలను మే 3, మే 5న తేదీల్లో నిర్వహించనున్నట్లు తెల్పింది. ఈ మేరకు మారిన పరీక్షల తేదీలను చెక్‌ చేసుకుని తదనుగుణంగా పరీక్షలకు సిద్ధపడాల్సిందిగా ఈ సందర్భంగా సూచించింది. కాగా బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఐసీఎస్సీ 10వ తరగతి, ISC 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభంకానున్నాయి.

Also Read:

TTD Recruitment: పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే