CIMAP Jobs: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!

|

Mar 15, 2022 | 3:15 PM

భారత ప్రభుత్వానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ (CIMAP).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ (Project Staff Posts) ఉద్యోగాల భర్తీకి..

CIMAP Jobs: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌లో ఉద్యోగాలు.. నో ఎగ్జాం!
Cimap
Follow us on

CIMAP Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ (CIMAP).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ (Project Staff Posts) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 2

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌/ల్యాబ్‌ అసిస్టెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 24,660ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

అడ్రస్: CSIR-CIMAP Research centre, Bengaluru.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Cantonment Board Jobs: పది/ఇంటర్‌ అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..