CBSE 10th Class term 1 Result 2021: సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు శనివారం (మార్చి 12) ట్విటర్ ద్వారా ప్రకటించింది..

CBSE 10th Class term 1 Result 2021: సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే..
Cbse 10th Term I Results
Follow us

|

Updated on: Mar 12, 2022 | 11:36 AM

CBSE 10th Class Term 1 Result 2021-22 Declared: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు శనివారం (మార్చి 12) ట్విటర్ ద్వారా ప్రకటించింది. సీబీఎస్సీ 10వ తరగతి 2021-22 సెషన్‌ టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆఫ్‌లైన్‌లో మాత్రమే విడుదల చేశామని, విద్యార్ధులకు సంబంధించిన మార్కు షీట్‌లను వారి వారి స్కూళ్లకు పంపించామని తెలియజేస్తూ బోర్డు ట్వీట్‌ చేసింది.10వ తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.in(ఆన్‌లైన్‌ పద్ధతి)లో ఇంకా ప్రకటించలేదని, త్వరలో ప్రకటిస్తామని తెల్పింది. ఆన్‌లైన్‌లో ఫలితాలు ప్రకటించిన తర్వాత results.gov.in లేదా digilocker.gov.inలో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 12 వ తరగతి ఫలితాలను కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది. కాగా గత ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరిగిన 10, 12 తరగతి టర్మ్ 1 పరీక్షలకు 36 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టర్మ్ 2 పరీక్షలు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహాలో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి.

Also Read:

Fake news alert: సీబీఎస్సీ12వ తరగతి టర్మ్‌-I ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు! జోరందుకున్న నకిలీ వార్తలు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..