CBI Recruitment: సీబీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేల జీతం పొందే అవకాశం.. ఎవరు అర్హులంటే..

CBI Recruitment: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా కన్సల్టెంట్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి...

CBI Recruitment: సీబీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేల జీతం పొందే అవకాశం.. ఎవరు అర్హులంటే..
Follow us

|

Updated on: May 21, 2022 | 7:54 PM

CBI Recruitment: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా కన్సల్టెంట్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదవి విరమణ పొందిన పోలీసులు అర్హులు.ఎంపికైన అభ్యర్థులు చంఢీగఢ్‌, పంచకులా, మొహాలీలోని పలు కోర్టులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

సెంట్రల్‌/స్టేట్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఆపై హోదాలో పనిచేసిన వారు అర్హులు. అభ్యర్థులకు పేర పరిశోధన రంగంలో కనీసం 10 ఏళ్లు అనుభవం ఉండాలి. ఇక విద్యార్హతల విషయానికొస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం అవసరమైన సమచారాన్ని అందించి ఆఫ్‌లైన్‌ మోడ్‌లో పంపించాలి.

అప్లికేషన్ ఫామ్..

Application Form

దరఖాస్తు హార్డ్‌ కాపీని జాయింట్‌ డైరెక్టర్‌, హెడ్‌ ఆఫ్‌ జోన్‌, సీబీఐ, చండీఘడ్‌ జోన్‌, సెక్టర్‌ 30 ఏ అడ్రస్‌కు మే 31, 2022లోపు చేరేలా పంపించాల్సి ఉంటుంది. గడువు ముగిసన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు. పూర్తి వివరాల కోసం సీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో