CAT Registration 2021: విద్యార్థులకు గమనిక..! క్యాట్ పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరితేది..

CAT Registration 2021: CAT పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజు చివరితేది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్

CAT Registration 2021: విద్యార్థులకు గమనిక..! క్యాట్ పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరితేది..
Cat 2021
Follow us

|

Updated on: Sep 22, 2021 | 12:10 PM

CAT Registration 2021: CAT పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజు చివరితేది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం 5గంటల వకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షకి హాజరు కావాలనుకునే అభ్యర్థులందరూ iimcat.ac.in వెబ్‌సైట్‌ని తప్పకుండా సందర్శించాలి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి పరిశీలించాలి. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా మంది ఐఐఎంలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించాయి.

ఇలా నమోదు చేసుకోండి 1. నమోదు కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in కి వెళ్లండి. 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్టర్ లింక్‌పై క్లిక్ చేయండి. 3. తరువాత మీ పేరు, తండ్రి పేరు, మొబైల్, ఇమెయిల్ ఇతర సమాచారాన్ని నింపండి. 4. లాగిన్ అయి మీ దరఖాస్తు ఫారమ్ నింపండి. 5. ఫోటో అప్‌లోడ్ చేసి సంతకం చేయండి. 6. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు సమర్పించండి. 7. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

అడ్మిట్ కార్డు క్యాట్‌ అడ్మిట్ కార్డ్ అక్టోబర్ 27న అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మీరు క్యాట్‌ వెబ్‌సైట్‌ సందర్శించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. 2022 జనవరి రెండో వారంలో ఫలితాలు వెల్లడవుతాయి.

పరీక్ష వివరాలు కనీసం 50% మార్కులు లేదా సమానమైన CGPA తో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు CAT 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, PWD విద్యార్థులకు అర్హత పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్ష చివరి సంవత్సరానికి హాజరయ్యే అభ్యర్థులు, డిగ్రీ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మూడు సెషన్లలో జరుగుతుంది.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై దాడి కేసులో పురోగతి.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

PM Modi’s US Visit: అమెరికా పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ.. జో బైడెన్ తో భేటీపై సర్వత్రా ఆసక్తి

కాకులను తాత, ముత్తాతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..! హిందూ శాస్త్రం ఏం చెబుతోంది..?

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.