BHEL Welder Recruitment 2022: నెలకు రూ.37,500ల జీతంతో బీహెచ్‌ఈఎల్‌లో వెల్డర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) తాత్కాలిక ప్రాతిపదికన వెల్డర్‌ పోస్టుల (Welder posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

BHEL Welder Recruitment 2022: నెలకు రూ.37,500ల జీతంతో బీహెచ్‌ఈఎల్‌లో వెల్డర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
Bhel
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 07, 2022 | 8:55 PM

BHEL Recruitment 2022: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) తాత్కాలిక ప్రాతిపదికన వెల్డర్‌ పోస్టుల (Welder posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌ ప్రకారం కేటాయించిన ప్రాజెక్ట్‌ సైట్లలో12 నెలల ఐబీఆర్‌ సర్టిఫికేషన్‌ కోర్సు అందించబడుతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: ఖాళీల సంఖ్య: 75

పే స్కేల్‌: నెలకు రూ.37,500ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి. అలాగే వెల్డింగ్‌లో కనీసం 2 సంవత్సారాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.200 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ECL Recruitment 2022: సీఎల్‌ క్లర్క్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలకు మీరు అర్హులా? బంపరాఫర్‌ మిస్‌కాకండీ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!