BARC Recruitment 2022: భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. నెల జీతం రూ.54 వేలు..

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన 78 రిసెర్చ్‌ అసోసియేట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

BARC Recruitment 2022: భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. నెల జీతం రూ.54 వేలు..
BARC Mumbai Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2022 | 5:28 PM

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన 78 రిసెర్చ్‌ అసోసియేట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్ డిజైన్, డిజైన్ ప్రిపరేషన్‌ రిపోర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, ఇన్‌స్పెక్షన్‌, క్యూఏ అండ్‌ టెస్టింగ్‌ ఎట్‌ సప్లయర్స్ షాప్‌, ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ కమిషనింగ్‌, ఆర్ అండ్‌ డీ ఇన్‌ ఫిజిక్స్‌, కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీ, హైడ్రోజన్‌ ఎనర్జీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌, ఫిజక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 28, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • రిసెర్చ్‌ అసోసియేట్‌-1 పోస్టులకు నెలకు రూ.47000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు.
  • రిసెర్చ్‌ అసోసియేట్‌-2 పోస్టులకు నెలకు రూ.49000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు.
  • రిసెర్చ్‌ అసోసియేట్‌-3 పోస్టులకు నెలకు రూ.54000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: Deputy Establishment Officer, Recruitment-V, Central Complex, BARC, Trombay, Mumbai–400085

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే