Medical Jobs: పదో తరగతి, డిప్లొమా అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కి చెందిన విజయనగరం జిల్లాలోని డీసీహెచ్‌ఎస్‌ (DCHS) కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Medical Jobs: పదో తరగతి, డిప్లొమా అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!
Apvvp
Follow us

|

Updated on: Feb 15, 2022 | 9:55 AM

APVVP Vizianagaram Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కి చెందిన విజయనగరం జిల్లాలోని డీసీహెచ్‌ఎస్‌ (DCHS) కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు:

  • ఫార్మసిస్టులు: 2
  • థియేటర్‌ అసిస్టెంట్‌: 1
  • రేడియోగ్రాఫర్‌: 3
  • ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌: 1
  • ఆడియోమెట్రీషియన్‌: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎమ్‌ఫార్మసీ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం, డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ క్యాంపస్, విజయనగరం, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NIT Srinagar Recruitment 2022: ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ అర్హతతో.. నిట్‌లో 41 అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..