APSRTC Jobs: నిరుద్యోగులకు సదావకాశం.. ఏపీఎస్ఆర్టీసీలో ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు! ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింది పూర్తి సమాచారం చదవండి..

APSRTC Jobs: నిరుద్యోగులకు సదావకాశం.. ఏపీఎస్ఆర్టీసీలో ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు! ఇలా దరఖాస్తు చేసుకోండి
APSRTC
Follow us

|

Updated on: Oct 22, 2024 | 2:48 PM

అమరావతి, అక్టోబర్‌ 22: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, పెయింటర్‌ ట్రేడుల్లో విశాఖపట్నం జిల్లా, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌ ట్రేడుల్లో అనకాపల్లి జిల్లా, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడులో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, మెషినిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, వెల్డర్‌ ట్రేడుల్లో డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, వెల్డర్‌ ట్రేడుల్లో కాకినాడ జిల్లా, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌ ట్రేడ్స్‌లో తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అక్టోబర్‌ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్‌ 6న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు నవంబర్‌ 7న, డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అభ్యర్థులకు నవంబర్‌ 8న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 08922–294906 నంబర్‌ను సంప్రదించవచ్చు.

సీటెట్‌ 2024 దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్‌ 2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక సీటెట్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16వ తేదీవ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 14వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

కాగా సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తుంటారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్​ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్​ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్కు లైఫ్​లాంగ్​ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

సీటెట్‌ డిసెంబర్‌ 2024 ఎడిట్ ఆప్షన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో