AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group-1 Prelims Result 2023: ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం (జనవరి 27)న విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహించిన కేవలం 20 రోజుల్లోనే తొలిసారి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది..

APPSC Group-1 Prelims Result 2023: ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..
APPSC Group-1 Prelims Results
Srilakshmi C
|

Updated on: Jan 27, 2023 | 9:45 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం (జనవరి 27)న విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహించిన కేవలం 20 రోజుల్లోనే తొలిసారి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన వారు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా మొత్తం 111 గ్రూప్‌ 1 పోస్టులకు దాదాపు 87,718 మంది అభ్యర్ధులు గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ ‘కీ’ని కూడా ఇప్పటికే ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్‌ కీపై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫలితాలను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగానే మూడు వారాల్లోనే కమిషన్‌ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల తర్వాత మెయిన్స్‌ కూడా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు