కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ నేతగా సోనియా..!

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీని ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లు హాజరయ్యారు. పార్లమెంట్‌ పార్టీ నేతగా మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ పేరును ప్రతిపాదించగా.. దీనికి పార్టీ సభ్యులు ఆమోదం పలికారు. కాగా.. గత టర్మ్‌లో మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 01, 2019 | 11:58 AM