ఉత్తమ్ రాజీనామా..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ పదవికి రాజీనామా చేయబోతున్నారు. తాజాగా.. నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ ఎంపీగానూ గెలుపొందారు. కావున ఆయన ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు.