ANGRAU SV Agricultural College Recruitment 2022: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజ్ (Tirupati SV Agricultural College)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంగ్రోనమీ.. తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టుల (Teaching Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్టుల వివరాలు: టీచింగ్ అసోసియేట్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.49,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతోబ్యాచిలర్స్ డిగ్రీ/అగ్రోనమీలో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం మూడేళ్ల పరిశోధనానుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: ఎస్వీ వ్యవసాయ కళాశాల, తిరుపతి, ఏపీ.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.