AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anganwadi Jobs: టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్

 Anganwadi Worker Jobs: పదవ తరగతి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా మహిళలకి గుడ్ న్యూస్. కడప జిల్లాలో అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కడప జిల్లా స్త్రీ, శిశు..

Anganwadi Jobs: టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం చూస్తున్న వివాహిత మహిళలకు గుడ్ న్యూస్.. 288 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్
Anganwadi Kadapa
Surya Kala
|

Updated on: Aug 20, 2021 | 12:56 PM

Share

Anganwadi Worker Jobs: పదవ తరగతి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా మహిళలకి గుడ్ న్యూస్. కడప జిల్లాలో అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు స్థానికులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు.. అయితే ఏపీలో 10వ తరగతి పాసైన మహిళలు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://kadapa.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

కడప జిల్లా వ్యాప్తంగా మొత్తం 288 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 01 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఉద్యోగ వివరాలు:

అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో ఖాళీలు – 50 ఖాళీలు సహాయకురాలి విభాగంలో ఖాళీలు -225 ఖాళీలు మినీ అంగన్ వాడీ కార్యకర్త విభాగం లో ఖాళీలు – 13

దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళా అభ్యర్థులు నేరుగా అప్లికేషన్ ను అందించాల్సి ఉంటుంది. వివాహం అయినా మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక స్థానికంగా నివసించే మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తారు.

దరఖాస్తులను అందజేయాల్సిన చిరునామా:

స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్

Also Read:  సూపర్ హిట్ నవల ‘కొండపొలం’ స్టోరీతో వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

మీ ఇంట్లో పిల్లలున్నారా.. అయితే ఈ మొక్క తప్పనిసరిగా ఉండాల్సిందే..ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు