AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Court Jobs: ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

రాష్ట్రంలోని హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌..

AP Court Jobs: ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..
Ap Court Driver Posts
Narender Vaitla
|

Updated on: Oct 23, 2022 | 6:33 PM

Share

రాష్ట్రంలోని హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 20 డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 20 లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటీలో అనంతపురం (05), గుంటూరు (02), కృష్ణా (09), ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు (02), ప్రకాశం (01), విజయనగరం (01), పశ్చిమ గోదావరి (08) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్‌లో అనుభవం తప్పకుండా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌(డ్రైవిగ్‌) టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 23,780 నుంచి రూ. 76,730 వరకు చెల్లిస్తారు.

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.

* 22-10-2022న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 11-11-2022 తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..