హైదరాబాద్‌లో Ace With Ease IAS Academy అకాడమీ సంచలనం.. టాప్ ర్యాంకులు!
యూపీఎస్సీ కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్‌కి Ace With Ease IAS Academy కేవలం క్లాసులు చెప్పే ప్లేస్ కాదు. ఇది మంచి గైడెన్స్ ఇచ్చి, అవసరమైన స్కిల్స్ నేర్పించి, వాళ్ల డ్రీమ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కావడంలో తోడ్పాటు అందించే స్థలం. లైవ్ ఆన్‌లైన్ క్లాసులు, పర్సనల్ గైడెన్స్, రిజల్ట్‌పై ఫోకస్‌తో, చిన్న చిన్న పట్టణాల నుండి కూడా విద్యార్థులు ఈ అకాడమీకి చేరుతున్నారు. సాంప్రదాయ బోధనను ఆధునిక టెక్నాలజీతో మిక్స్ చేసి, ఎక్కడ ఉన్నా క్వాలిటీ ట్రైనింగ్ అందించడమే దీని ప్రత్యేకత.

హైదరాబాద్‌లోని Ace With Ease IAS Academy UPSC సివిల్ సర్వీసెస్ 2024 ఫలితాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆంథ్రోపాలజీ, జనరల్ స్టడీస్‌లో ప్రత్యేక శిక్షణతో ఈ అకాడమీ ఆరుగురు విద్యార్థులను టాప్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దింది. అభిషేక్ సింగ్ (AIR 78), వినీత్ (AIR 211), అమిత్ మీనా (AIR 320), పంకజ్ పట్లే (AIR 329), దీప్తి చౌహాన్ (AIR 716), అరవిందన్ బాలగురు (AIR 721) వాళ్ల విజయం కష్టపడి చదవడం, క్రమశిక్షణగా ఉండడం, క్రమం తప్పకుండా నేర్చుకోవడం వల్లే సాధ్యమయింది.
ఈ విజయాల వెనుక ఉన్నారు శివ తేజ సర్ ఇచ్చే ఆంథ్రోపాలజీ శిక్షణ, అనురూప్ సర్, అనుష్ సర్‌ల గైడెన్స్ ఉందంటున్నారు విజయం సాధించిన అభ్యర్థులు. ‘ఆంథ్రో 555’ కోర్సు ద్వారా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ ను సులభంగా అర్థం చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తారు. జనరల్ స్టడీస్ విషయంలో కూడా, మెయిన్స్ లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రతి పేపర్‌కి స్పెషల్ శిక్షణ ఇస్తున్నారు.
అభిషేక్ సింగ్ (AIR 78) మాట్లాడుతూ..“ఆంథ్రోపాలజీ మొదట నాకు చాలా కష్టంగా అనిపించేది. కానీ శివ సర్ సహాయంతో ఆ సబ్జెక్ట్ నా బలంగా మారిందని చెప్పాడు.
అలాగే, అనురూప్ సర్, అనుష్ సర్ ఇచ్చిన సలహాలు నా జవాబు రాతను మెరుగుపర్చాయి. వాటివల్ల క్లారిటీ వచ్చి, మంచి మార్కులు తెచ్చుకోగలిగాను.”
శివ తేజ గారు మాట్లాడుతూ, “యూపీఎస్సీ అంటే జ్ఞానం ఒక్కటే సరిపోదు. స్పష్టత, నిలకడ, ఖచ్చితత్వం కావాలి. మేం కేవలం చదివించడం కాదు, మార్గదర్శనం చేస్తాం. అక్కడే మార్పు మొదలవుతుంది.” అని తెలిపారు.
వినీత్ (AIR 211): “ఆంథ్రో 555 కోర్సు వలన ఆంథ్రోపాలజీ నాకు చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.”
అమిత్ మీనా (AIR 320): “టెస్టుల తర్వాత ఇచ్చిన రివ్యూలు నా స్టడీ దిశ మార్చేశాయి, తక్కువ టైంలో ఎలా చదవాలో అర్థమైంది.”
పంకజ్ పట్లే (AIR 329): “ఈ అకాడమీ జాయిన్ అయ్యాకే నాకు రైట్ గైడెన్స్ లభించింది, విజయం సాధించగలిగాను.”
దీప్తి చౌహాన్ (AIR 716): “ఇక్కడి క్లాసులూ, ట్రైనింగ్ నాకు క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఇచ్చాయి.”
అరవిందన్ బాలగురు (AIR 721): “ఇక్కడి టీం ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ నా గమ్యం మీదే దృష్టి ఉండేలా చేసింది.”
హైదరాబాద్‌లో ప్రారంభమైన Ace With Ease IAS Academy, ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. లైవ్ ఆన్‌లైన్ క్లాసులు, పర్సనల్ గైడెన్స్, రిజల్ట్‌పై ఫోకస్‌తో, చిన్న చిన్న పట్టణాల నుండి కూడా విద్యార్థులు ఈ అకాడమీకి చేరుతున్నారు. సాంప్రదాయ బోధనను ఆధునిక టెక్నాలజీతో మిక్స్ చేసి, ఎక్కడ ఉన్నా క్వాలిటీ ట్రైనింగ్ అందించడమే దీని ప్రత్యేకత.
యూపీఎస్సీ కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్‌కి Ace With Ease IAS Academy కేవలం క్లాసులు చెప్పే ప్లేస్ కాదు. ఇది మంచి గైడెన్స్ ఇచ్చి, అవసరమైన స్కిల్స్ నేర్పించి, వాళ్ల డ్రీమ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కావడంలో తోడ్పాటు అందించే స్థలం.
తదుపరి బ్యాచ్ వివరాలకు https://acewithease.com/చూడండి లేదా +91 80768 22001కు ఫోన్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




