Petrol, Diesel: GST పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్ వస్తాయా..! నిపుణులు ఏం చెబుతున్నారు..

Srinivas Chekkilla

|

Updated on: Apr 04, 2022 | 7:43 AM

పెట్రోల్, డీజిల్ జీఎస్టీలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని. కానీ దీనికి రాష్ట్రాలు ఒప్పుకుంటాయా అనేది చూడాలి..