Portable AC: త్వరపడండి.! చిన్నది అనుకునేరు.. స్విచ్ వేస్తే చలితో వణికిపోవాల్సిందే..

వేసవికాలంలో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇందుకే సామాన్యుల కోసం మార్కెట్‌లోకి పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. వేసవి పెరుగుతున్న కొద్దీ.. ఇంట్లో వేడి విపరీతంగా పెరుగుతూపోతుంది. ఇలాంటి తరుణంలో అత్యంత శక్తివంతమైన స్ప్లిట్ ఏసీలు..

Portable AC: త్వరపడండి.! చిన్నది అనుకునేరు.. స్విచ్ వేస్తే చలితో వణికిపోవాల్సిందే..
Portable Ac
Follow us

|

Updated on: May 01, 2024 | 1:20 PM

వేసవికాలంలో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇందుకే సామాన్యుల కోసం మార్కెట్‌లోకి పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. వేసవి పెరుగుతున్న కొద్దీ.. ఇంట్లో వేడి విపరీతంగా పెరుగుతూపోతుంది. ఇలాంటి తరుణంలో అత్యంత శక్తివంతమైన స్ప్లిట్ ఏసీలు.. భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ తరుణంలోనే పోర్టబుల్ ఏసీలు మీ చుట్టుప్రక్కల వేడి గాలి చిటికెలో చల్లబరుస్తుంది. తక్కువ డబ్బులు.. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఈ పోర్టబుల్ ఏసీలు అమ్మకానికి లభిస్తున్నాయి.

ఆ కోవలోనే ఓ బెస్ట్ ఆప్షన్ మీ ముందుకు తీసుకొచ్చేశాం. హెయిర్ ఫ్రెష్ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టబుల్ ఏసీలో అనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. దీని స్పీడ్‌ను త్రీ-మోడ్‌తో కంట్రోల్ చేయవచ్చు. అలాగే 90 డిగ్రీల వరకు ఈ పోర్టబుల్ ఏసీని తిప్పుకోవచ్చు. ఇందులో ఉండే 300 మిల్లీలీటర్ల ఐస్ చాంబర్‌లో ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ వేస్తే.. మీకు షిమ్లాలాంటి చల్లదనం వచ్చేస్తుంది. దీని వాస్తవ ధర రూ. 3940 కాగా, 9 శాతం తగ్గింపుతో కేవలం రూ. 3590కే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మరి లేట్ ఎందుకు ఓసారి మీరూ ప్రోడక్ట్‌పై ఓ లుక్కేయండి.(Source)

Latest Articles
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా