Today Slive Price: బంగారం బాటలోనే వెండి.. దేశవ్యాప్తంగా తగ్గిన సిల్వర్‌ ధరలు.. ఎంత తగ్గిందంటే..

Today Slive Price: ఓవైపు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్న వేళ వెండి ధరల్లోనూ పతనం కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో పతనం నమోదైంది. దేశవ్యాప్తంగా ఉన్న..

Today Slive Price: బంగారం బాటలోనే వెండి.. దేశవ్యాప్తంగా తగ్గిన సిల్వర్‌ ధరలు.. ఎంత తగ్గిందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 18, 2021 | 7:41 AM

Today Slive Price: ఓవైపు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్న వేళ వెండి ధరల్లోనూ పతనం కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో పతనం నమోదైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో గురువారం కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.600 తగ్గి.. రూ.69,600 వద్ద నమోదైంది. ఇక ఆర్థిక రాజధానిలోనూ కిలో కేజీ రూ.69,600 వద్ద కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంతో పోలిస్తే సౌత్‌ ఇండియాలో వెండి ధర ఎక్కువగానే ఉందని చెప్పాలి. గురువారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1400 తగ్గి రూ.73,600గా ఉంది. విజయవాడ, విశాఖ పట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక చెన్నైలోనూ కిలో వెండి రూ.రూ.73,600గా ఉంది.

Also Read: Telecom companies: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రానున్న రోజుల్లో పెరగనున్న ధరలు.. సన్నాహాలు చేస్తోన్న..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..