Silver Price Today: భారీగా పతనమవుతోన్న వెండి ధరలు.. కిలో వెండిపై మూడు రోజుల్లో రూ. 2 వేలకు పైగా..

|

Dec 03, 2021 | 7:02 AM

Silver Price Today: గతకొన్ని రోజులుగా దేశంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు రోజులు వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరీ ముఖ్యంగా వరుసగా మూడు...

Silver Price Today: భారీగా పతనమవుతోన్న వెండి ధరలు.. కిలో వెండిపై మూడు రోజుల్లో రూ. 2 వేలకు పైగా..
Follow us on

Silver Price Today: గతకొన్ని రోజులుగా దేశంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు రోజులు వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరీ ముఖ్యంగా వరుసగా మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 2 వేలు తగ్గడం విశేషం. శుక్రవారం దేశ వ్యాప్తంగా కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారంతో పోల్చితే శుక్రవారం కిలో వెండి ధర రూ. 1000 తగ్గి, రూ. 60,700 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా రూ. 1000 తగ్గిన కేజీ సిల్వర్‌ రూ. 60,700గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై అత్యధికంగా రూ. 1300 తగ్గింది. ఇక్కడ శుక్రవారం కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండిపై రూ.1000 తగ్గి, రూ. 60,700 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా కిలో వెండిపై రూ.1300 తగ్గి, రూ. 65,000గా మారింది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,000 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖలోనూ కిలో వెండి ధర రూ. 65,000గా నమోదైంది.

Also Read: Viral News: ఆ డాక్టర్‌ వల్లే నేను ఇలా పుట్టాల్సి వచ్చింది.. యువతి పిటిషన్.. కోర్టు సంచలన తీర్పు..!

Corona Virus: సరూర్‌నగర్‌లో కరోనా కలకలం.. మెడికల్ కాలేజీలో ముగ్గురికి సోకిన మహమ్మారి..

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్