Gold Silver Price Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,510గా నమోదవుతోంది. ప్రతి రోజూ బంగారం ధరలు తెలుసుకోవాలంటే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. మీ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. తాజా ధరలు తెలుసుకునేందుకు ఈ మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దేశీయంగా బుధవారం (మే4)న దేశీయంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,510 ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,510 వద్ద ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,510 వద్ద ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద కొనసాగుతోంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,300 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, చెన్నైలో రూ.67,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,300 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.67,000 ఉంది. ఇక కేరళలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: