Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

Jun 27, 2022 | 6:32 AM

Gold, Silver Price Today: ముందే ధరలు మండిపోతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరిగిపోతున్నాయి..

Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us on

Gold, Silver Price Today: ముందే ధరలు మండిపోతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా సోమవారం (జూన్‌ 27)న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది.

☛ తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920 వద్ద ఉంది.

☛ మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.

☛ పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది.

☛ కర్ణాటకలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక దేశంలో పసిడి తగ్గుముఖం పడితే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, విజయవాడలో రూ.65,700 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.65,700 ఉండగా, ముంబైలో రూ.59,800 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.59,800 ఉండగా, కోల్‌కతాలో రూ.59,800 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,700 ఉండగా, కేరళలో రూ.65,700 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి