Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. రూ.60 వేలకు చేరువలో.. తులం పసిడిపై ఎంత పెరిగిందంటే..
దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అత్యంత ఇష్టపడే బంగారం ధరలు పెరగడంతో మరింత భారంగా మారుతోంది. ధరలు ఎంత పెరిగినా.. వినియోగదారులతో..
దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అత్యంత ఇష్టపడే బంగారం ధరలు పెరగడంతో మరింత భారంగా మారుతోంది. ధరలు ఎంత పెరిగినా.. వినియోగదారులతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఫిబ్రవరి 19న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై 400 పెరుగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.440 ఎగబాకింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,710 వద్ద నమోదైంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.56,950 వద్ద ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,00 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 వద్ద కొనసాగుతోంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,950 వద్ద కొనసాగుతోంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.
వెండి ధర:
➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.71,800, ముంబైలో రూ.68,600, ఢిల్లీలో రూ.68,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.68,600, బెంగళూరులో రూ.71,800, హైదరాబాద్‌లో రూ.71,800, విశాఖలో రూ.71,800 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి