Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పరుగులు పెడుతున్న వెండి.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే వెండి మాత్రం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌ 14న బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పరుగులు పెడుతున్న వెండి.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us

|

Updated on: Apr 14, 2023 | 6:25 AM

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే వెండి మాత్రం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌ 14న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైవి మాత్రమే. బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో షాక్‌కు గురి చేస్తోంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,200 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,350 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,250 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 ఉంది.

వెండి ధర:

అయితే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. కిలోపై రూ.650 వరకు తగ్గింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800, ముంబైలో రూ.78,000, ఢిల్లీలో రూ.78,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,000, బెంగళూరులో రూ.81,800, హైదరాబాద్‌లో రూ.81,800, విశాఖలో రూ.81,800 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!