AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: కూలర్ కంటే చౌకైన ధర.. ఈ పోర్టబుల్ ఏసీని పేదోడు సైతం కొనేయొచ్చు.!

ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జనాలు బయట కాలు పెట్టేలా లేదు పరిస్థితి. ఇలాంటి తరుణంలో జనాలు ఏసీ, కూలర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే సామాన్యుడి ఏసీ కొనాలంటే.. పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటి వారి కోసం పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి వచ్చేశాయి.

Portable AC: కూలర్ కంటే చౌకైన ధర.. ఈ పోర్టబుల్ ఏసీని పేదోడు సైతం కొనేయొచ్చు.!
Portable Ac
Ravi Kiran
|

Updated on: Apr 04, 2024 | 1:19 PM

Share

సూరీడు మండుతున్నాడు. నెత్తి మీద నిప్పులు కురుస్తున్నాయి. మాడు పగిలిపోతోంది. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు మలమల మాడిపోతున్నాయి. ఏప్రిల్ ఎంటరైందో లేదో …అటు ఆంధ్రా…ఇటు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జనాలు బయట కాలు పెట్టేలా లేదు పరిస్థితి. ఇలాంటి తరుణంలో జనాలు ఏసీ, కూలర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే సామాన్యుడి ఏసీ కొనాలంటే.. పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటి వారి కోసం పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. వాటిల్లో నుంచి ఓ మాంచి ఐటెం మీ ముందుకు తెచ్చేశాం.

ఈ పోర్టబుల్ ఏసీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రూ. 1300కే ఇది లభిస్తోంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇందులోని మినీ వాటర్ ట్యాంక్‌లో వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేయొచ్చు. అంతే.! ఏసీలాంటి చల్లని గాలి మీ సొంతమవుతుంది. ఇందులోని ఫ్యాన్‌ స్పీడ్‌ను మీరు త్రీ మోడ్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఒకసారి ఫుల్ చార్జ్ చేసిన తర్వాత సుమారు 4 నుంచి 6 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని రాత్రి పూట బెడ్ లైట్‌గా కూడా వాడుకోవచ్చు. ఇందులో 7 రంగుల నైట్ లైట్లు రూమ్ అంతటా కాంతి ఇస్తుంది. ఇందులో నుంచి వచ్చే శబ్దం కూడా తక్కువ. ఇన్ని ఫీచర్లతో మినీ పోర్టబుల్ ఏసీలు రూ. 1500 నుంచి రూ. 5 వేల వరకు ధర ఉంటున్నాయి. మరి లేట్ ఎందుకు కూలర్ ధరకే ఈ మినీ ఏసీని ఇంటికి తెచ్చేయండి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందండి.(Source)

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి