AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండుటెండల్లో చల్ల.. చల్లగా.. ఈ పోర్టబుల్ ఏసీతో షిమ్లాలాంటి చలి.. ఈఎంఐ ఆప్షన్ కూడా.!

మార్చి ఎండింగ్ వచ్చేసింది. మాడుపగిలే ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడలేని ఉక్కపోత, వేడితో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు.. ఏసీ, ఫ్యాన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు.. లేట్ ఎందుకు ఓసారి ఈ స్టోరీపై లుక్కేయండి బాసూ..

మండుటెండల్లో చల్ల.. చల్లగా.. ఈ పోర్టబుల్ ఏసీతో షిమ్లాలాంటి చలి.. ఈఎంఐ ఆప్షన్ కూడా.!
Portable Ac
Ravi Kiran
|

Updated on: Mar 25, 2024 | 1:59 PM

Share

మార్చి ఎండింగ్ వచ్చేసింది. మాడుపగిలే ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడలేని ఉక్కపోత, వేడితో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు.. ఏసీ, ఫ్యాన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు తక్కువ బడ్జెట్‌లో ఏసీని ఇంటికి తెచ్చుకోవాలంటే.. మీకున్న బెస్ట్ ఆప్షన్ పోర్టబుల్ ఏసీ. మరి లేట్ ఎందుకు మాంచి పోర్టబుల్ ఏసీని మీ ముందుకు తీసుకొచ్చేశాం. అనువైన ధర.. సౌకర్యవంతమైన ఆప్షన్లతో.. ఈ పోర్టబుల్ ఏసీలో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. వాస్తవానికి దీని ధర రూ. 1,999 కాగా.. 10 శాతం తగ్గింపుతో రూ. 1,799కు లభిస్తోంది. ప్రతీ నెలా రూ. 88 ఈఎంఐ చెల్లించి.. ఈ పోర్టబుల్ ఏసీని ఇంటికి తెచ్చేయొచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అలాగే ఆఫీస్‌కు, పిక్నిక్‌ లాంటి వాటికి కూడా దీన్ని ఈజీగా చెల్లించవచ్చు.

ఇక ఈ పోర్టబుల్ ఏసీ విషయానికొస్తే.. ఇందులో 3 విండ్ మోడ్స్(లో/మీడియం/హై) ఉన్నాయి. ఈ పోర్టబుల్ ఏసీలోని వాటర్ ట్యాంక్‌లో ఒక్కసారి నీళ్లు నింపితే.. సుమారు 2 నుంచి 6 గంటల వరకు చల్లటి గాలిని వీస్తుంది. ఎక్కువ కరెంట్‌తో పన్లేదు.. ఈ పోర్టబుల్ ఏసీని యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టుతో చార్జ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో 7 కలర్ సైకిల్ ఆప్షన్ ఉంది. నిద్రపోయేటప్పుడు తక్కువ సౌండ్ కూడా వస్తుంది ఈ పోర్టబుల్ ఏసీ నుంచి. లేట్ ఎందుకు ఓసారి మీరూ లుక్కేయండి..(Source)

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?