Budget 2024: కిరాణా షాపుల వారు ఈ బడ్జెట్‌లో కోరుకునేది ఇదే!
పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలంటే తగినంత డబ్బులేక చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటున్నారు. చిన్న చిన్న కిరాణ కొట్టు నడుపుకొనే వారు ఇప్పుడు వినియోగదారులు లేక ఖాళీగానే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు వస్తాయోనని చిన్న వ్యాపారులు సైతం ఎదురు చూస్తున్నారు. మరి కిరాణా షాపుల వారు ఈ బడ్జెట్ లో ఎలాంటి కోరికలు కోరుతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేస్తోంది. ఈ బడ్జెట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చిన్న కిరాణ కొట్టు వ్యాపారి నుంచి బడా వ్యాపారుల వరకు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలంటే తగినంత డబ్బులేక చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటున్నారు. కానీ టెక్నాలజీ మారిపోయిన తరుణంలో అన్ని కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. చిన్న చిన్న కిరాణ కొట్టు నడుపుకొనే వారు ఇప్పుడు వినియోగదారులు లేక ఖాళీగానే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు వస్తాయోనని చిన్న వ్యాపారులు సైతం ఎదురు చూస్తున్నారు. మరి కిరాణా షాపుల వారు ఈ బడ్జెట్ లో ఎలాంటి కోరికలు కోరుతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

