Marriages: నెల రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని కోట్ల రూపాయాల వ్యాపారం జరగనుందో తెలిస్తే..

పెళ్లిళ్ల సీజన్‌కు సమయం ఆసన్నమవుతోంది. రానున్న రోజుల్లో మంచి రోజులు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ముహూర్తాలకు సిద్ధమవుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 32 లక్షల వివాహాలు జరగనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్..

Marriages: నెల రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని కోట్ల రూపాయాల వ్యాపారం జరగనుందో తెలిస్తే..
Wedding Season
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2022 | 5:41 PM

పెళ్లిళ్ల సీజన్‌కు సమయం ఆసన్నమవుతోంది. రానున్న రోజుల్లో ముహుర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ముహూర్తాలకు సిద్ధమవుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 32 లక్షల వివాహాలు జరగనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వేలో తేలింది. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు జరగనున్న పెళ్లిళ్లకు ఏకంటా 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు శ్రీ బీసీ భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.50 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. దీంతో దేశ రాజధానిలో సుమారు వెయ్యి కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. గతేడాది ఈ సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల వివాహాలు జరగ్గా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది.

CAT పరిశోధన విభాగం, CAT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ సర్వేను నిర్వహించింది. ఇటీవల దేశంలోని కొన్ని నగరాల్లో వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లను పరిగణలోకి తీసుకొని ఒక సర్వే నిర్వహించింది. ఈ ఒక్క నెలలో పెళ్లిళ్ల కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.3.75 లక్షల కోట్లు మార్కెట్లలోకి వస్తాయని సర్వే వెల్లడించింది. డిసెంబర్‌ తర్వాత మళ్లీ 2023 జనవరి నుంచి జూలై వరకు ముహుర్తాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!