AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashback SBI Card: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త క్రెడిట్‌ కార్డు.. అద్భుతమైన ప్రయోజనాలు..!

Cashback SBI Card: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్‌ల కోసం సరికొత్త క్రెడిట్ కార్డ్ ప్రారంభించింది. దాని పేరు..

Cashback SBI Card: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త క్రెడిట్‌ కార్డు.. అద్భుతమైన ప్రయోజనాలు..!
Credit Card
Subhash Goud
|

Updated on: Sep 02, 2022 | 3:46 PM

Share

Cashback SBI Card: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్‌ల కోసం సరికొత్త క్రెడిట్ కార్డ్ ప్రారంభించింది. దాని పేరు క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్. ఈ కార్డ్ ద్వారా మీరు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇందులో ఎలాంటి వ్యాపారుల నియంత్రణ అంటూ ఉండదు. కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు ఎలాంటి వ్యాపారి పరిమితులు లేకుండా ఏదైనా వెబ్‌సైట్ నుండి షాపింగ్ చేయడం ద్వారా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను సులభంగా పొందవచ్చని, ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను కలిగి ఉందని బ్యాంక్ పేర్కొంది. అలాగే కస్టమర్‌లు ఆఫ్‌లైన్ షాపింగ్‌లో కూడా ఈ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు కంపెనీ ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

కార్డ్‌లో ఆటో-క్రెడిట్ క్యాష్‌బ్యాక్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కస్టమర్ రూ. 1,000 కంటే తక్కువ కొనుగోలు చేస్తే 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుందని బ్యాంక్ తెలిపింది. మరోవైపు రూ. 1000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ కార్డ్‌లో కస్టమర్‌లు ఆటో క్రెడిట్ క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని పొందుతారు. అటువంటి పరిస్థితిలో షాపింగ్ చేసిన రెండు రోజుల్లో మీ ఖాతాలో క్యాష్‌బ్యాక్ మొత్తం వస్తుంది.

ఈ కార్డ్‌ను ప్రారంభించిన సందర్భంగా SBI కార్డ్ కస్టమర్ల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి క్యాష్‌బ్యాక్ సహాయపడుతుందని SBI MD, CEO రామ్ మోహన్ రావు అమర తెలిపారు. ఇది బ్యాంకు ద్వారా చాలా ఆలోచనాత్మకంగా ప్రారంభించబడింది. ఈ కార్డ్‌తో కస్టమర్‌లు ప్రతి కొనుగోలు తర్వాత క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాన్ని పొందుతారు. అలాగే ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే ఎస్‌బీఐ నుంచి ఈ కార్డు పొందిన వారు సంవత్సరంలో రూ.999 ఛార్జీని చెల్లించాలి. ఈ కార్డు ద్వారా వినియోగదారులు ప్రతి సంవత్సరం రూ.2 లక్షల వరకు షాపింగ్ చేయవచ్చు. మీరు ఒక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేస్తే ఈ కార్డు కోసం చెల్లించే పునరుద్ధరణ రుసుమును మాఫీ చేయడం జరుగుతుంది. ఈ కార్డ్‌పై మీరు ఇంధన సర్‌ఛార్జ్‌పై 1% క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?