Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర 61,300 గా ఉంది. కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,300 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,300 లుగా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,400లుగా ఉంది.
* కోల్కతాలో కిలో వెండి ధర 61,300 లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర 65,400 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,400గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 65,400లు వద్ద కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: