Silver Price Today: మరోసారి తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఈరోజు రేట్స్ ఇలా ఉన్నాయి…

|

May 01, 2021 | 6:44 AM

Silver Price On May 1st 2021: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు ప్రజలకు కాస్తా ఊరట కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా

Silver Price Today: మరోసారి తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఈరోజు రేట్స్ ఇలా ఉన్నాయి...
Silver Price Today
Follow us on

Silver Price On May 1st 2021: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు ప్రజలకు కాస్తా ఊరట కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండగా.. వెండి ధరలు మాత్రం పైపైకీ వెళ్లాయి.. దీంతో కేజీ సిల్వర్ రేట్ రికార్డ్ స్థాయికి చేరింది. తాజాగా మే 1న అంటే శనివారం ఉదయం వెండి ధరలు పతనమయ్యాయి. ఇది వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి తీపికబురు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.675కు చేరింది. అంటే కిలో వెండి ధర రూ.67,500కు చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు జరిగాయి. Silve Price

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 675 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 67,500గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల ధర రూ.675 ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది. అలాగే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.740 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,000గా ఉంది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల ధర రూ.675 ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది. Silver Price Today

Also Read: కరోనా నుంచి కోలుకున్నారా ? అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే.. బలహీనతను తగ్గించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Corona Vaccine Registration: 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్నారా..! అయితే ఇలా పేర్లు నమోదు చేసుకోండి..